Exports of Food Grains to African Nations with Free of Cost | Announced Putin



ఆఫ్రికా దేశాలకు ఉచితంగా ఆహార ధాన్యాల ఎగుమతులను కొనసాగిస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. 2022లో 11.5 మిలియన్ టన్నుల ధాన్యాలను ఎగుమతి చేస్తే ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ఇప్పటికే 10 మిలియన్ టన్నులను ఎగుమతి చేశామని అన్నారు.

ఆహార ధాన్యాలు, ఎరువుల ఎగుమతులకు పశ్చిమ దేశాలు అడ్డంకులు సృష్టించి ప్రస్తుత ఆహార సంక్షోభానికి తామే కారణమనే నిందలు వేస్తున్నాయని విమర్శించారు. వచ్చే మూడు నెలల్లో 25 వేల నుంచి 50 వేల టన్నుల ధాన్యాన్ని మాలీ, జింబాబ్వే, సొమాలియా, ఎరిత్రియా దేశాలకు ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ గోధుమ మార్కెట్ లో రష్యా వాటా 20శాతమన్న పుతిన్…. ఉక్రెయిన్ వాటా ఐదు శాతమేనని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆహార భద్రతకు రష్యా గణనీయమైన కృషి చేస్తున్న విషయాన్ని ఈ గణంకాలు రుజువు చేస్తున్నాయని అన్నారు…
—————————————————————————————————————————-
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

source

Related posts

An African tribe roasting whole buffalo #african #buffalo #jungle #roasting

Beyond Money: Redefining Success & True Wealth #shorts

3 Ways to Build Wealth (And Why a College Degree Might Hold You Back) | The Black Money Tree Podcast

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Read More